(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 235

॥ శ్రీః ॥
1.235. అధ్యాయః 235
Mahabharata - Adi Parva - Chapter Topics
అర్జునస్య మణలూరగ్రామగమనం॥ 1 ॥ పుత్రికాపుత్రకధర్మేణ చిత్రాంగదాపరిగ్రహః॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-235-0x(1273)(10178)
కథయిత్వా చ తత్సర్వం బ్రాహ్మణేభ్యః స భారత।
ప్రయయౌ హిమవత్పార్శ్వం తతో వజ్రధరాత్మజః॥ 1-235-1(10179)
అగస్త్యవటమాసాద్య వసిష్ఠస్య చ పర్వతం।
భృగుతుంగే చ కౌంతేయః కృతవాఞ్శౌచమాత్మనః॥ 1-235-2(10180)
ప్రదదౌ గోసహస్రాణి సుబహూని చ భారత।
నివేశాంశ్చ ద్విజాతిభ్యః సోఽదదత్కురుసత్తమః॥ 1-235-3(10181)
హిరణ్యబిందోస్తీర్థే చ స్నాత్వా పురుషసత్తమః।
దృష్టవాన్పాండవశ్రేష్ఠః పుణ్యాన్యాయతనాని చ॥ 1-235-4(10182)
అవతీర్య నరశ్రేష్ఠో బ్రాహ్మణైః సహ భారత।
ప్రాచీం దిశమభిప్రేప్సుర్జగామ భరతర్షభః॥ 1-235-5(10183)
ఆనుపూర్వ్యేణ తీర్థాని దృష్టవాన్కురుసత్తమః।
నదీం చోత్పలినీం రంయామరణ్యం నైమిషం ప్రతి॥ 1-235-6(10184)
నందామపరనందాం చ కౌశికీం చ యశస్వినీం।
మహానదీం గయాం చైవ గంగామపి చ భారత॥ 1-235-7(10185)
ఏవం తీర్థాని సర్వాణి పశ్యమానస్తథాశ్రమాన్।
ఆత్మనః పావనం కుర్వన్బ్రాహ్మణేభ్యో దదౌ చ గాః॥ 1-235-8(10186)
అంగవంగకలింగేషు యాని తీర్థాని కానిచిత్।
జగామ తాని సర్వాణి పుణ్యాన్యాయతనాని చ॥ 1-235-9(10187)
దృష్ట్వా చ విధివత్తాని ధనం చాపి దదౌ తతః।
కలింగరాష్ట్రద్వారేషు బ్రాహ్మణాః పాండవానుగాః।
అభ్యనుజ్ఞాయ కౌంతేయముపావర్తంత భారత॥ 1-235-10(10188)
స తు తైరభ్యనుజ్ఞాతః కుంతీపుత్రో ధనంజయః।
సహాయైరల్పకైః శూరః ప్రయయౌ యత్ర సాగరః॥ 1-235-11(10189)
స కలింగానతిక్రంయ దేశానాయతనాని చ।
హర్ంయాణి రమణీయాని ప్రేక్షణాణో యయౌ ప్రభుః॥ 1-235-12(10190)
మహేంద్రపర్వతం దృష్ట్వా తాపసైరుపశోభితం।
`గోదావర్యాం తతః స్నాత్వా తామతీత్య మహాబలః॥ 1-235-13(10191)
కావేరీం తాం సమాసాద్య సంగమే సాగరస్య చ।
స్నాత్వా సంపూజ్య దేవాంశ్చ పితౄంశ్చ మునిభిః సహ'॥ 1-235-14(10192)
సముద్రతీరేణ శనైర్మణలూరం జగామ హ॥ 1-235-15(10193)
తత్ర సర్వాణి తీర్థాని పుణ్యాన్యాయతనాని చ।
అభిగంయ మహాబాహురభ్యగచ్ఛన్మహీపతిం॥ 1-235-16(10194)
మణలూరేశ్వరం రాజంధర్మజ్ఞం చిత్రవాహనం।
తస్య చిత్రాంగదా నామ దుహితా చారుదర్శనా॥ 1-235-17(10195)
తాం దదర్శ పురే తస్మిన్విచరంతీం యదృచ్ఛయా।
దృష్ట్వా చ తాం వరారోహాం చకమే చైత్రవాహనీం॥ 1-235-18(10196)
అభిగంయ చ రాజానమవదత్స్వం ప్రయోజనం।
దేహి మే ఖల్విమాం రాజన్క్షత్రియాయ మహాత్మనే॥ 1-235-19(10197)
తచ్ఛ్రుత్వా త్వబ్రవీద్రాజా కస్య పుత్రోఽసి నామ కిం।
ఉవాచ తం పాండవోఽహం కుంతీపుత్రో ధనంజయః॥ 1-235-20(10198)
తమువాచాథ రాజా స సాంత్వపూర్వమిదం వచః।
రాజా ప్రభంజనో నామ కులేఽస్మిన్సంబభూవ హ॥ 1-235-21(10199)
అపుత్రః ప్రసవేనార్థీ తపస్తేపే స ఉత్తమం।
ఉగ్రేణ తపసా తేన దేవదేవః పినాకధృక్॥ 1-235-22(10200)
ఈశ్వరస్తోషితః పార్థ దేవదేవః ఉమాపతిః।
స తస్మై భఘవాన్ప్రాదాదేకైకం ప్రసవం కులే॥ 1-235-23(10201)
ఏకైకః ప్రసవస్తస్మాద్భవత్యస్మిన్కులే సదా।
తేషాం కుమారాః సర్వేషాం పూర్వేషాం మమ జజ్ఞిరే॥ 1-235-24(10202)
ఏకా చ మమ కన్యేయం కులస్యోత్పాదనీ భృశం।
పుత్రో మమాయమితి మే భావనా పురుషర్షభ॥ 1-235-25(10203)
పుత్రికాహేతువిధినా సంజ్ఞితా భరతర్షభ।
తస్మాదేకః సుతో యోఽస్యాం జాయతే భారత త్వయా॥ 1-235-26(10204)
ఏతచ్ఛుల్కం భవత్వస్యాః కులకృజ్జాయతామిహ।
ఏతేన సమయేనేమాం ప్రతిగృహ్ణీష్వ పాండవ॥ 1-235-27(10205)
స తథేతి ప్రతిజ్ఞాయ తాం కన్యాం ప్రతిగృహ్య చ।
`మాసే త్రయోదశే పార్థః కృత్వా వైవాహికీం క్రియాం।'
ఉవాస నగరే తస్మిన్మాసాంస్త్రీన్స తయా సహ॥ ॥ 1-235-28(10206)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అర్జునవనవాసపర్వణి పంచత్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 235 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.